Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeబీజినెస్ఫార్మా కోల్డ్‌ సప్లై చైన్‌లోకి సెల్సియస్‌ లాజిస్టిక్‌

ఫార్మా కోల్డ్‌ సప్లై చైన్‌లోకి సెల్సియస్‌ లాజిస్టిక్‌

- Advertisement -

హైదరాబాద్‌ : ప్రముఖ సాంకేతిక-ఆధారిత 3పిఎల్‌ కోల్డ్‌ సప్లై చైన్‌ ప్రొవైడర్‌ సెల్సియస్‌ లాజిస్టిక్స్‌ కొత్తగా ఔషధాల సరఫరా కోసం సెల్సియస్‌ ఫ్లస్‌ విభాగాన్ని ప్రారంభించినట్లు తెలిపింది. ఈ విభాగం వ్యాక్సిన్‌లు, బయోలాజిక్స్‌, ఇన్సులిన్‌, స్పెషాలిటీ ఔషధాల రవాణాకు ఉష్ణోగ్రత నియంత్రణ, రియల్‌ టైమ్‌ ట్రాకింగ్‌తో కూడిన సాంకేతిక పరిష్కారాలను అందిస్తుందని సెల్సియస్‌ సిఇఒ స్వరూప్‌ బోస్‌ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇందుకోసం తొలిదశలో రూ. 50 కోట్ల పెట్టుబడి పెట్టడం ద్వారా 18 నెలల్లో రూ.100 కోట్ల రెవెన్యూ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad