Wednesday, October 29, 2025
E-PAPER
Homeఖమ్మంస్థల పరిశీలన చేసిన పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు.. 

స్థల పరిశీలన చేసిన పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు.. 

- Advertisement -

నవతెలంగాణ – మణుగూరు: మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో అంబేద్కర్ సెంటర్ కొత్త బస్ షెల్టర్ ను నిర్మిస్తామని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు.  ప్రయాణికుల రద్దీ దృష్ట్య బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలి. అని మణుగూరు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ తో బస్టాండ్ స్థల పరిశీలన చేశారు. అనంతరం సాధారణ ప్రజలతో మమేకమై వారితో కూర్చుని టీ తాగారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పీరినాకి నవీన్ , టౌన్ అధ్యక్షులు శివ సైదులు , మండలం ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -