Saturday, July 5, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంవిమాన ప్రమాదం.. భారత్ కు అండగా నిలుస్తాం: ట్రంప్

విమాన ప్రమాదం.. భారత్ కు అండగా నిలుస్తాం: ట్రంప్

- Advertisement -

నవతెలంగాణ- హైదారబాద్: అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో 241 మంది, నివాస భవనాలలో ఐదుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారత్‌కు ఈ క్లిష్ట సమయంలో అండగా నిలుస్తామని, అవసరమైన సహాయం అందించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -