Friday, July 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండలంలో పోలీస్ యాక్ట్ అమలు..

మండలంలో పోలీస్ యాక్ట్ అమలు..

- Advertisement -

నవతెలంగాణ – బెజ్జంకి : జిల్లా కమిషనరేట్ పరిధిలో అమల్లో ఉన్న పోలీస్ యాక్ట్ ను మండలంలో అమలు చేస్తున్నట్టు ఎస్ఐ సౌజన్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనుమతుల్లేకుండా మండలంలో ర్యాలీలు,ధర్నాలు నిషేదమని..పోలీస్ యాక్ట్ ఉల్లంఘిస్తే..బాధ్యులపై చట్టపరమైన చర్యలకు వెనుకాడబోమని ఎస్ఐ సౌజన్య పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -