- Advertisement -
అక్రమంగా విక్రయిస్తున్న మద్యం సీజ్
ఒకరిపై కేసు నమోదు
నవతెలంగాణ – రామారెడ్డి
స్థానిక పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నమ్మదగిన సమాచారం మేరకు ఎఫ్ ఎస్ టి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి మండలంలోని అన్నారం గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న మంగలి గణేష్ ఇంటిపై దాడి చేశారు. ఈ క్రమంలో అక్రమ మద్యాన్ని సీజ్ చేసి, అతనిపై కేసు నమోదు చేసినట్లు అధికారి విద్యాసాగర్ తెలిపారు.
- Advertisement -



