Wednesday, October 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వర్షాలకు రోడ్డుపై పడ్డ చెట్టును తొలగించిన పోలీసులు 

వర్షాలకు రోడ్డుపై పడ్డ చెట్టును తొలగించిన పోలీసులు 

- Advertisement -

నవతెలంగాణ – నెల్లికుదురు: మండలంలోని పార్వతమ్మ గూడెం వస్త్రం తండా మధ్యలో ఆర్ అండ్ బి రోడ్డుపై వర్షాలు పెద్ద చెట్టు విరిగి రోడ్డుకు అంతరే కలిగించే విధంగా ఉండడంతో వెంటనే నెల్లికుదురు ఎస్సై చీర రమేష్ బాబు వారి సిబ్బంది పోలీస్ పోలీస్ తో వెళ్లి చెట్టును తొలగించే కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం జెసిబి సహాయంతో చెట్టు రోడ్డుపై ఉన్న చెట్టును రోడ్డు ప్రక్కకు తెప్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు భారీ వర్షాలు కురవడంతో రోడ్డు ప్రక్కన ఉన్న పెద్ద చెట్టు రోడ్డుపై పడి రాకపోకలకు ఇబ్బంది కలగడంతో వెంటనే ఇక్కడికి వెళ్లి జెసిబి సహాయంతో ఎరిగిన చెట్టును ప్రక్కకు నెట్టి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేశామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -