- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు.. కేరళలో 75.01 శాతం, అస్సాంలో 84.42 శాతం, పుదుచ్చేరిలో 86.92 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల కౌంటింగ్ మే 4న ఉండనుంది.
- Advertisement -



