- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
మండల కేంద్రంలోని మహేంద్ర సంఘం భవనంలో పోనకల్ మేజర్ గ్రామపంచాయతీగా ఎన్నికైన నూతన సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ ఉపసర్పంచ్ అప్పాల జలపతి వార్డు సభ్యులు పిళ్లి మల్లయ్య, నగూరు సత్యవతి మహేందర్, కోడిజుట్టు రాజన్న లను మండల మహేంద్ర సంఘం నాయకులు ఆదివారం
ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహేంద్ర సంఘం మండల అధ్యక్షుడు నర్సింగరావు, ప్రధాన కార్యదర్శి కోడిగుడ్డు రాజన్న, కోశాధికారి పిల్లి మల్లయ్య, జిల్లా నాయకులు పర్ల కనకయ్య, చిలువేరు నరసయ్య, కొండయ్య, సంద కృష్ణ, సంద గోపాల్, సుధీర్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



