Wednesday, October 15, 2025
E-PAPER
Homeతాజా వార్తలుప్రముఖ గాయని బాలసరస్వతి కన్నుమూత

ప్రముఖ గాయని బాలసరస్వతి కన్నుమూత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగు సినీ సంగీత ప్రపంచానికి విషాదం మిగిలింది. తొలి తెలుగు గాయని బాలసరస్వతి ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆమె ఆకస్మిక మరణంతో సంగీత అభిమానులు, సినీ ప్రముఖులు షాక్‌కు గురయ్యారు. స్వర మాధుర్యంతో తెలుగు పాటలకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిన బాలసరస్వతి, అనేక హిట్‌ చిత్రాలకు తన గాత్రాన్ని అందించారు. కాగా ఆమె సేవలను గుర్తుచేసుకుంటూ పలువురు సంతాపం తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -