Wednesday, November 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పిహెచ్డి పట్టా పొందిన పోసానిపేట్ ఉపాధ్యాయుడు మహమ్మద్ షకీల్

పిహెచ్డి పట్టా పొందిన పోసానిపేట్ ఉపాధ్యాయుడు మహమ్మద్ షకీల్

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
పోసానిపేట ఉపాధ్యాయులు మహమ్మద్ షకిల్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పీహెచ్డీ పట్టా పొందారు. చిన్న వయసులో కుటుంబ బాధ్యతలు చేపట్టి, కష్టపడి చదివి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎంఏ హిందీలో గోల్డ్ మెడల్, మౌలానా ఆజాద్ కేంద్రీయ వద్దు విశ్వవిద్యాలయం నుండి ఎం పి ఎల్, 2012లో హిందీ స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని పొందారు. ఈ సందర్భంగా తోటి ఉపాధ్యాయులు, మిత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -