- Advertisement -
– విద్యుత్ ఏఈ ఆకుల శ్రీధర్..
నవతెలంగాణ – తొగుట
గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు సహకరించాలని విద్యుత్ ఏఈ ఆకుల శ్రీధర్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆదివారం తుక్కాపూర్ 132 కేవి సబ్ స్టేషన్ మెంటనెన్స్ కారణంగా తొగుట మండలంలో గృహ, వ్యవ సాయ వినియోగదారులు ఉదయం 10:30 గంట ల నుండి మధ్యాహ్నం 01:30 విద్యుత్ అంతరాయం కలుగుతుందని అన్నారు. కావున గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగ దారులు విద్యుత్ సంస్థకు సహకరించగలరని మనవి చేస్తున్నామని అన్నారు.
- Advertisement -



