- Advertisement -
నవతెలంగాణ – చారకొండ : మండలంలో ఆదివారం విద్యుత్ అంతరాయము ఉంటుందని ఏఈ జానకి రామ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 11 కేవీ చారకొండ ఫీడర్ లైన్ మెయింటనెన్స్ ఉన్నందున మధ్యాహ్నం 12 గంటల నుండి 2:30 వరకు విద్యుత్ సరఫరా నిలిపియడం జరుగుతుందని తెలిపారు. రైతులు, వ్యాపారస్తులు, ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.
- Advertisement -