- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మైసూరులోని కేఆర్ నగర్‌లో ఓ మహిళపై లైంగికదాడి చేసిన ఘటనలో జేడీఎస్ అధినేత దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను దోషిగా ప్రకటిస్తూ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. కాగా శనివారం ప్రజ్వల్‌కు కర్ణాటక ప్రజా ప్రతినిధుల ప్రత్యేక ధర్మాసనం శిక్ష ఖరారు చేయనుంది. ఈ నేపథ్యంలో ఆయన కోర్టులోనే మరోసారి కుప్పకూలాడు. తనకు తక్కువ శిక్ష విధించాలని ధర్మాసనాన్ని అభ్యర్థించాడు.
- Advertisement -