- Advertisement -
నవతెలంగాణ – మాక్లూర్
మాక్లూర్, ఆలూరు, ఆర్మూర్ ముఖ్య నాయకులు పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి మాక్లూర్ మండలంలోని దాస్ నగర్ సమీపంలో గల పోలీస్ స్టేషన్ కు శనివారం తరలించారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర నేపథ్యంలో ప్రజా వ్యతిరేకతకు బయపడి ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడం వలన నిజాలని కప్పి పూచ్చుకోవడానికి బిఅర్ఎస్ నాయకులను శనివారం ఉదయం నాలుగు గంటలకే తమను ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
- Advertisement -