Wednesday, December 10, 2025
E-PAPER
Homeజాతీయంశుభాంశు శుక్లాతో మాట్లాడిన ప్రధాని మోడీ

శుభాంశు శుక్లాతో మాట్లాడిన ప్రధాని మోడీ

- Advertisement -

నవతెలంగాణ – ఢిల్లీ: ఐఎస్‌ఎస్‌లో ఉన్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లాతో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ఐఎస్‌ఎస్‌కు చేరుకోవడం గర్వంగా ఉందని శుక్లా అన్నారు. సురక్షితంగా ఉన్నట్లు మోడీకి తెలిపారు. శుభాంశు భూమికి దూరంగా ఉండొచ్చుగానీ, భారతీయుల హృదయాలకు దగ్గరగా ఉన్నారని ప్రధాని అభినందించారు. యాక్సియం-4 మిషన్‌ ద్వారా శుభాంశు శుక్లా ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -