- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పురుషుల వాలీబాల్ టోర్నమెంట్కు ఎంపికైన తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల కామారెడ్డి విద్యార్థి మలోత్ రవీందర్ను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. శ్రీనివాస స్వామి, ఫిజికల్ డైరెక్టర్ అనిల్ ఇతర అధ్యాపక సభ్యులు అభినందనలు తెలిపారు. ఇలాగే ముందుకు వెల్లలని, ఉన్నత శిఖరాలను చెరుకోవలని అకాంక్షించారు.
- Advertisement -



