Thursday, January 8, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహైకోర్టుకు ‘రాజాసాబ్’, ‘మన వరప్రసాద్..’ నిర్మాతలు

హైకోర్టుకు ‘రాజాసాబ్’, ‘మన వరప్రసాద్..’ నిర్మాతలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ‘రాజాసాబ్’, ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్ర నిర్మాతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి కోసం అప్పీలు చేశారు. టికెట్ ధరలు పెంచకుండా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను చిత్ర నిర్మాతలు సవాల్‌ చేశారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని అప్పీలులో కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -