Friday, September 19, 2025
E-PAPER
Homeహైదరాబాద్ప్రొ.అర్జున్ రావు కూతాడికి అభినంద‌ల వెల్లువ‌

ప్రొ.అర్జున్ రావు కూతాడికి అభినంద‌ల వెల్లువ‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: తెలంగాణ రాష్ట్ర పురావస్తు & మ్యూజియంల విభాగానికి కొత్త డైరెక్టర్‌గా ఉస్మానియా యూనివర్సిటీ మాజీ ప్రిన్సిపాల్, డీన్ చరిత్ర శాఖ అధ్యక్షులు సీనియర్ ప్రొఫెసర్ అర్జున్ రావు కూతాడి బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సందర్భంగా ఆయ‌న‌కు పుష్పాగుచ్చం అంద‌జేసి.. Prof. చాలాసాని ప్రసాద్,డా. శిర్గమళ్ళ కిషోర్, డా.కందుల గోవింద్, డా. షరీఫ్, డా.రామకృష్ణ, స్వామి, డా.వెంకటేశ్వర్లు, కల్తీ వెంకన్న, నవీన్ లు అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -