Monday, August 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్6న ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు..

6న ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
ఆచార్య కొత్త పెళ్లి జయశంకర్ 91వ జయంతి వేడుకలను ఈనెల ఆరవ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు బిసి వెల్ఫేర్ అధికారి సాహితీ తెలిపారు. ఈ కార్యక్రమమునకు బిసి, కుల సంఘ నాయకులు  ప్రజలు, అందరూ అధికారులు, అనధికారులు హాజరు కావాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -