Friday, September 19, 2025
E-PAPER
HomeAnniversaryNavaTelangana: నిబద్ధతకు నిదర్శనం…'నవతెలంగాణ`: ఎంపీడీఓ బ్రహ్మానందం

NavaTelangana: నిబద్ధతకు నిదర్శనం…’నవతెలంగాణ`: ఎంపీడీఓ బ్రహ్మానందం

- Advertisement -

నవతెలంగాణ – మాక్లూర్

నిజాయితీకి నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం నవతెలంగాణ. సమాజంలో పత్రికల పాత్ర చాలా ప్రియశీలమైనది. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసే నవతెలంగాణ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ప్రజలను ఆలోచింపజేసే విధంగా వార్తలు కథనాలు రాస్తూ ప్రజల పక్షాన కార్మికులకు అండగా నిలుస్తుంది. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరవేస్తోంది. ఆ పత్రిక 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఇందులో పనిచేసే విలేకరులకు సిబ్బందికి యజమాన్యానికి ప్రత్యేక శుభాకాంక్షలు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -