- Advertisement -
డిప్యూటీ డిఎంహెచ్వో సుధాకర్ నాయక్..
నవతెలంగాణ – జన్నారం
గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా డిప్యూటీ డిఎంఐ హెచ్ ఓ, జిల్లా టీబి ఆఫీసర్ సుధాకర్ నాయక అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు ఆస్పత్రి సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. సందర్భంగా వారికి పలు సూచనలు సలహాలు అందించారు.
టీ బి, మలేరియా, డెంగీ, లేపరసీ , వైరల్ హెపటైటిస్, ప్రసూతి కేసుల అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మి హెల్త్ స్టాప్ పాల్గొన్నారు.
- Advertisement -