Saturday, March 7, 2026
E-PAPER
Homeక్రైమ్కూకట్‌పల్లిలో వ్యభిచార ముఠా అరెస్ట్

కూకట్‌పల్లిలో వ్యభిచార ముఠా అరెస్ట్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హైదరాబాద్ కూకట్‌పల్లి ప్రాంతంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు పట్టుకున్నారు. సుమిత్రనగర్‌లోని వేర్వేరు అపార్ట్‌మెంట్లలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు నిర్వాహకులతో పాటు ఇద్దరు విటులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని ప్రభుత్వ హోమ్‌కు తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -