నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ కోరత లేకుండా చూడాలని కోరుతూ గురువారం బి ఆర్ యస్ నాయకులు పట్టణంలోని గ్యాస్ ఆఫీస్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ అధికార ప్రతినిధి ఐలేనే మళ్లీ అర్జున్ రెడ్డి మాట్లాడుతూ ఇతర దేశాల యుద్ధం తో వంట గ్యాస్ ను ప్రజల కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు.గ్యాస్ ను ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకుందాం అని అనుకుంటే సర్వర్ బిజీ, గంటలు గడిచిన బుకింగ్ కావడం లేదన్నారు. దీంతో ప్రజలు ఆవేదన చెందుతున్నారన్నారు .కేంద్ర ప్రభుత్వం ఎలాంటి గ్యాస్ కోరుత లేదనే ప్రకటనలు ఆవాస్తవం అన్నారు.దలారీలు గ్యాస్ బ్లాక్ చేసి ఎక్కువ ధరలకు అమ్ముతే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలో చేపడతామని హెచ్చరించారు.
గ్యాస్ కొరత లేకుండా చూడాలని నిరసన..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



