Monday, March 16, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికా-ఇజ్రాయెల్ యుద్ధానికి వ్యతిరేకంగా లండ‌న్‌లో నిర‌స‌న‌లు

అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధానికి వ్యతిరేకంగా లండ‌న్‌లో నిర‌స‌న‌లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ సంయుక్త దాడులను ప్ర‌పంచ దేశాలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయి. ఆయా దేశాల్లో ఇరాన్‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌జ‌లు ర్యాలీ నిర్వ‌హిస్తూ, ప్ర‌పంచ శాంతికి విఘాతం క‌లిగిస్తున్నా యూఎస్-ఇజ్రాయిల్ తీరును ఖండిస్తున్నాయి. తాజాగా ఇంగ్లాండ్ రాజ‌ధాని లండ‌న్‌లో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధానికి వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శన. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధాన్ని గాజాలో జరుగుతున్న మారణహోమాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది ప్రదర్శనకారులు లండన్ వీధుల్లోకి వచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -