- Advertisement -
తహశీల్దార్ ఆర్టీఐ ద్వారా వినతి పత్రం అందజే
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కోట దరఖాస్తుల వివరాలను సమర్పించాలని మండల కేంద్రమైన తాడిచెర్ల తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ రవికుమార్ కు టిఆర్పీ మండల అధ్యక్షుడు మేనం సంతోష్ పటేల్, నరేశ్ ఆర్టీఐ ద్వారా సమాచారం కోసం దరఖాస్తు అందజేసినట్లుగా తెలిపారు. ఇందుకు తహశీల్దార్ సానుకూలంగా స్పందించినట్లుగా పేర్కొన్నారు.
- Advertisement -



