Thursday, January 8, 2026
E-PAPER
Homeజిల్లాలువిద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి 

విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి 

- Advertisement -

సర్పంచులు కిషన్ యాదవ్, మోహన్ నాయక్
నవతెలంగాణ – రామారెడ్డి 

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలన సర్పంచులు కిషన్ యాదవ్, మోహన్ నాయక్ మధ్యాహ్నం భోజన నిర్వాహకులకు , ఉపాధ్యాయులకు సూచించారు. మంగళవారం మండలంలోని గొల్లపల్లి, గోకుల్ తాండ మండల పరిషత్ పాఠశాలలో సర్పంచులు కిషన్ యాదవ్, మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఆయా పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -