- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలోని రెడ్డి పేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు రైజింగ్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో దసరా దినోత్సవాన్ని పురస్కరించుకొని రావణ దాహన కార్యక్రమం వేలంపాట నుండి వచ్చిన డబ్బులను యూత్ ఆధ్వర్యంలో పాఠశాలకు సౌండ్ సిస్టన్ని అందజేశామని సోమవారం యూత్ సభ్యులు తెలిపారు. ఉపాధ్యాయులు, గ్రామస్తులు, యూత్ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటు, యూత్ సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



