Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఉన్నత చదువుల కోసం ఆర్థిక సాయం అందజేత 

ఉన్నత చదువుల కోసం ఆర్థిక సాయం అందజేత 

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర
టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని నిరుపేద విద్యార్ధి ఉన్నత చదువు కోసం ఆర్థిక సాయం అందించారు. మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన మారోజు రమ్యశ్రీ బీ ఫార్మసీ చదువుతుంది. ఉన్నత చదువు కోసం ఆర్థిక ఇబ్బంది పడుతుందని ఝాన్సీ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆమె రూ. 14 వేల చెక్కు అందజేశారు. కార్యక్రమంలో చిట్యాల గ్రామ పార్టీ అధ్యక్షుడు పాక శ్రీనివాస్, మండల బీసీ సెల్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, మండల యూత్ ఉపాధ్యక్షుడు ఆవుల మహేష్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పోతునూరు సోమేశ్వర చారి, ప్రచార కమిటీ చైర్మన్ కందుల యాకయ్య, మాజీ వార్డ్ సభ్యులు నారబోయిన రమేష్, సీనియర్ నాయకులు వల్లపు కుమారస్వామి, యూత్ ప్రధాన కార్యదర్శి వల్లపు మహేష్, మహిళా నాయకురాలు దాసరి స్వాతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad