Monday, June 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన వధూవరులకు ఆర్థిక సహాయం అందజేత 

నూతన వధూవరులకు ఆర్థిక సహాయం అందజేత 

- Advertisement -

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్: వివిధ వివాహ వేడుకల్లో పాల్గొని రూ.5000 చొప్పున ఆర్థిక సహాయం మాజీ వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సర్పంచి అభ్యర్థి కళ్లెం  విజయ జహంగీర్ గౌడ్ అందజేశారు. ఆదివారం, యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట, బేతాళ వెంకటయ్య కుమారుని వివాహ వేడుకల్లో, బొల్లారం బాలురాజు సింగర్ వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధువరులను కళ్లెం విజయ జహంగీర్ గౌడ్ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ కో ఆప్షన్ ఎండి యాకూబ్, గొట్టిపర్తి బాలరాజు, సగ్గు కిష్టయ్య, గొర్రె తిరుమలేశు, సుంచు ఈదయ్య, సుంచు వినోద్, తాడూరు నరసింహులు, రాగిరి సత్యనారాయణ, గొర్రె  శీను, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సుంచు సంజీవ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -