Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

- Advertisement -

నవతెలంగాణ – బాల్కొండ
మండల పరిధిలో ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తూ ఇటీవల అకాల మరణం పొందిన ధనుంజయ్ కుటుంబానికి పలువురు ఆర్థిక సాయం అందించారు. జిల్లాలోని ఎఫ్టిఈ లు కలిపి 1,40,000 ఆర్థిక సహాయాన్ని డిఆర్డిఓ సాయగౌడ్ చేతుల మీదుగా శనివారం వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ సాయ గౌడ్, ఏవివో నారాయణ, అంబుడ్స్ మెన్ శ్రీనివాస్, ఎంపీడీవో విజయ భాస్కర్ రెడ్డి ,ఏపీవో ఇందిరా, టెక్నికల్ అసిస్టెంట్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నాగార్జున, కోశాధికారి అరవింద్, టెక్నికల్ అసిస్టెంట్ రవీందర్, వరగంగా,కంప్యూటర్ ఆపరేటర్ రామ, ఫీల్డ్ అసిస్టెంట్లు అనిల్,కిషోర్, రాజనర్సయ్య, గంగాధర్, నర్సయ్య, లక్ష్మి, రాజేందర్, సురేష్, విప్లవ్, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -