Sunday, August 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధితులకు పీఆర్టీయూ నాయకుడి పరామర్శ

బాధితులకు పీఆర్టీయూ నాయకుడి పరామర్శ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
ఇటీవల శ్రీ సంతోష్ రాథోడ్ రాష్ట్ర బాద్యులు బిచ్కుంద గారి భార్య కీ.శే. రేణుక గారు అనారోగ్యంతో మరణించారు. ఇట్టి విషయం తెలిసిన వెంటనే పీఆర్టీయూ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కుషాల్, సంతోష్ రాథోడ్ ఉపాధ్యాయ బృందం కుటుంబాన్ని వారి స్వగ్రామం పెద్ద గుల్ల తాండ జుక్కల్ మండలము నందు పరామర్శించారు. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మనోదైర్యం కల్పించడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దురదృష్టవశాత్తు చిన్న వయస్సులో మరణించడం చాలా బాధాకరమని, పి ఆర్ టి యు కామారెడ్డి జిల్లా శాఖ పక్షాన ప్రగాఢ సంతాపం, తెలియజేయడం జరిగింది. వారి వెంట జిల్లా అసోసియేట్ అధ్యక్షులు  విట్టల్ యాదవ్ , బిచ్కుంద అధ్యక్షులు  సీమ శ్రీనివాస్ , ప్రధాన కార్యదర్శి  ఈర్షద్ అలీ , బాన్సువాడ రూరల్ మండల అధ్యక్షులు  నర్వ శ్రీనివాస్ , రాష్ట్ర బాద్యులు  రామకృష్ణ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -