Wednesday, September 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చంద్రయన్ పల్లిలో ప్రజా పాలన దినోత్సవం

చంద్రయన్ పల్లిలో ప్రజా పాలన దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ చారకొండ: మండలంలోని చంద్రాయన్ పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి శ్రీ పాణి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు,ఆశ, జూలూరు భాగ్యమ్మ, అంగన్వాడి కార్యకర్త చిలికేశ్వరం లోకమ్మ, కాంగ్రెస్ పార్టీ గ్రామ ఉపాధ్యక్షులు కుట్ర సురేష్, గ్రామపంచాయతీ సిబ్బంది జమ్మల కృష్ణయ్య, కుట్ర గెలవయ్య, విద్యార్థులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -