Saturday, December 13, 2025
E-PAPER
Homeజిల్లాలుసోమవారం ప్రజావాణి రద్దు: సీపీ సాయి చైతన్య 

సోమవారం ప్రజావాణి రద్దు: సీపీ సాయి చైతన్య 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
సోమవారం పోలీస్ ప్రజావాణి కార్యక్రమం వాయిదా పడింది అని పోలీస్ కమీషనర్ సాయి చైతన్య తెలిపారు. నిజామాబాదు ప్రజానీకానికి  గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తేదీ: 15-12-2025 ( సోమవారం ) పోలీస్ ప్రజావాణి కార్యక్రమం వాయిదా వేయడం జరిగింది అని తెలిపారు. కావున ప్రజలందరూ ఇట్టి వాయిదాని తప్పనిసరి గమనించగలరు. మళ్లీ పోలీస్ ప్రజావాణి కార్యక్రమం ఎప్పుడు నిర్వహించడం జరుగుతుంది అనే విషయాన్ని పత్రిక ప్రకటన ద్వారా తప్పనిసరి తెలియజేయడం జరుగుతుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -