Saturday, August 9, 2025
E-PAPER
spot_img
HomeఆటలుIPl Final : టాస్ గెలిచిన పంజాబ్..

IPl Final : టాస్ గెలిచిన పంజాబ్..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్ 18వ సీజ‌న్ ఫైన‌ల్లో విజేత ఎవ‌రో మ‌రికొన్ని గంటల్లో తేలిపోనుంది. అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోడీ స్టేడియం వేదిక‌గా జ‌రుగుతున్న టైటిల్ పోరులో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. క్వాలిఫ‌య‌ర్ 2లో 204 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉదిప‌డేసిన శ్రేయాస్ అయ్య‌ర్ బృందం ఈసారి ఛేద‌న‌కే మొగ్గు చూపింది. ఏ మార్పులు లేకుండా ఆడుతున్నామ‌ని అయ్య‌ర్ తెలిపాడు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img