Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంజోనల్ స్థాయి క్రీడలకు రాధిక కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు

జోనల్ స్థాయి క్రీడలకు రాధిక కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు

- Advertisement -

నవతెలంగాణ – మణుగూరు
జిల్లా పరిషత్ హై స్కూల్లో జరిగినటువంటి మండల స్థాయి క్రీడా పోటీల లో సత్తాచాటి రాధిక కాన్సెప్ట్ పాఠశాల విద్యార్థులు చత్తాచాలని ప్రధానోపాధ్యాయులు నరేష్ తెలిపారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ  జోనల్ స్థాయికి ఎంపికైన రాధికా కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులను అభినందించారు. జోనల్ సాయి క్రీడ పోటీలకు ఎంపికైన రాధికా కాన్సెప్ట్ బాలబాలికలు సీనియర్ బాయ్స్ కబడ్డీ విభాగంలో హర్షత్, గౌతమ్, సీనియర్ గర్ల్స్ కబడ్డీ లో సుష్మా స్వరాజ్ ఉదయశ్రీ, జూనియర్ కబడ్డీలో సనై శ్రీ వర్ష జానకిరామ్ సీనియర్  షాట్ పుట్ విభాగంలో అఖిల్ సాయి జూనియర్ విభాగంలో సంపత్ కుమార్ జూనియర్ కోకో బాలుర విభాగంలో అఖిలేష్, యశ్వంత్ గర్ల్స్ విభాగంలో వేదశ్రీ  సీనియర్ కోకో గర్ల్స్ విభాగంలో దేవస్మిత జోనల్ స్థాయికి క్రీడలకు ఎంపికైనారని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం చైర్మన్ మధుసూదన్ రెడ్డి  డైరెక్టర్ జై సింహ రెడ్డి సంపత్ రెడ్డి ప్రధానోపాధ్యాయులు నరేష్  కోఆర్డినేటర్ ఉష  కీర్తి పి ఈ టి నరేందర్ చంద్రకళ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad