నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం చలకుర్తి ఎక్స్ రోడ్డు తుమ్మ చెట్టు వద్ద జనహృదయనేత, ప్రజా సేవకుడు,తెలంగాణ చరిత్రలో దేశంలోనే నల్లగొండ జిల్లా ఎంపీగా నిలిచిపోయేలా భారీ మెజార్టీతో గెలిచినపార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా కార్యకర్తలు,అభిమానులు కేక్ కట్చేసి స్వేట్లు పంచారు. ఈ కార్యక్రమంలో పొట్టవాని తండ సర్పంచ్ బాసు నాయక్,నిమా నాయక్ తండ సర్పంచ్ బాబు నాయక్, సల్ల హనుమంత్ రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ చినా నాయక్, నారాయణ నాయక్, లాలూ నాయక్, బాణాల సంతోష్ రెడ్డి, జేజేలా తిరుమల్, రమేష్ నాయక్, మంగళ నాయక్, సామ్యా నాయక్, కుమార్ నాయక్, రమేష్ నాయక్, విక్రమ్ నాయక్, నాను నాయక్,తిరుమల్, ఫకీర తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా రఘువీర్ రెడ్డి జన్మదిన వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


