Saturday, September 27, 2025
E-PAPER
Homeజాతీయందక్షిణ అమెరికా ప‌ర్య‌ట‌న‌కు రాహుల్ గాంధీ

దక్షిణ అమెరికా ప‌ర్య‌ట‌న‌కు రాహుల్ గాంధీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కాంగ్రెస్ పార్టీ కీలక నేత, ప్ర‌తిప‌క్ష‌నేత‌ రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్ల‌నున్నారు. దక్షిణ అమెరికా లో పర్యటించేందుకు బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా విదేశీ యూనివర్సిటీల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులతో మాట్లాడ‌నున్నారు. ఈ మేరకు రాహుల్ పర్యటన వివరాలను కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా వెల్లడించించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -