Saturday, November 15, 2025
E-PAPER
Homeజాతీయంమ‌ల్లిఖార్జున‌ఖ‌ర్గేతో రాహుల్ భేటీ

మ‌ల్లిఖార్జున‌ఖ‌ర్గేతో రాహుల్ భేటీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌హాగ‌ఠ్ బంద‌న్ ఘోర ప‌రాభ‌వం చ‌విచూసిన విష‌యం తెలిసిందే. 243 అసెంబ్లీ స్థానాల‌కుగాను 35 సీట్ల‌కే ప‌రిమిత‌మైంది. ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత ఓట‌మిపై స‌మీక్ష నిర్వ‌హించ‌డానికి కాంగ్రెస్ అగ్ర‌నేత‌, ప్ర‌తిప‌క్ష‌నేత రాహుల్ గాంధీ..ఆ పార్టీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున్‌ను క‌లువ‌నున్నారు. ఈమేర‌కు రాహుల్ గాంధీ ఆయ‌న నివాసం నుంచి బ‌య‌లుదేరారు. భేటీలో భాగంగా బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఓట‌మితో పాటు ప‌లు కీల‌క విష‌యాలు చ‌ర్చించ‌నున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -