- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రానున్న 3 గంటల్లో తెలంగాణలో పలు ప్రాంతాలకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. జనగామ, కరీంనగర్, ములుగు, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, ఉరుములు-మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
- Advertisement -