Sunday, October 26, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం

కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో మరికాసేపట్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రంలోని కామారెడ్డి, ఖమ్మం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భద్రాద్రి, హైదరాబాద్, మెదక్, మేడ్చల్, నాగర్ కర్నూల్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, RR, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -