- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో దేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. ఈశాన్య పరిసర ప్రాంతాలు మినహా దేశంలోని అనేక ప్రాంతాలలో ఆగస్టులో సాధారణ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని వెల్లడించింది. సెప్టెంబర్‌లో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని IMD డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు.
- Advertisement -