Saturday, August 2, 2025
E-PAPER
Homeబీజినెస్ఆసుస్‌ బ్రాండ్‌ అంబాసీడర్‌గా రాజ్‌ షమానీ

ఆసుస్‌ బ్రాండ్‌ అంబాసీడర్‌గా రాజ్‌ షమానీ

- Advertisement -

హైదరాబాద్‌ : అసూస్‌ ఇండియా ప్రముఖ పాడ్‌కాస్టర్‌ రాజ్‌ షమానీని ఎక్స్‌పర్ట్‌బుక్‌ సిరీస్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రకటించింది. ఈ భాగస్వామ్యం భారతీయ నిపుణుల ఆశయాలను, పురోగతిని, విజయాన్ని శక్తివంతం చేయడం లక్ష్యంగా ఉందని ఆసంస్థ పేర్కొంది. రాజ్‌ షమానీ 1.8 కోట్ల సబ్‌స్రైబర్లను కలిగి ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -