- Advertisement -
నవతెలంగాణ గాంధారి
గాంధారి మండల కేంద్రంలోని ఐలమ్మ విగ్రహం వద్ద ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రజక సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్, రాజా మాజీ ఎంపీటీసీలు తూర్పు రాజులు, కామెడీ బాలరాజ్, ఎస్సై ఆంజనేయులు, మాజీ కోఆప్షన్ నెంబర్ ముస్తఫా,నాయకులు గాండ్ల లక్ష్మణ్, సంఘని బాబా,గడ శంకర్, బొమ్మని బాలయ్య, మదర్, అశోక్ రెడ్డి, పత్తి సాయిలు, తూర్పు సంతోష్, రజక సంఘం మండల అధ్యక్షుడు కృష్ణ, రజక సంఘం నాయకులు శ్రీనివాస్, సాయిలు, సురేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -