- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు #SSMB29 సినిమాపై దర్శకుడు రాజమౌళి తాజా అప్డేట్ ఇచ్చారు. మెడలో నందీశ్వరుడితో కూడిన శివ త్రిశూలం లాకెట్ ధరించిన మహేష్ బాబు ఛాతీ ఫోటోను ఫ్యాన్స్ కోసం రాజమౌళి షేర్ చేశారు. ఈ ఏడాది నవంబర్‌లో మహేష్ ఫస్ట్ లుక్ రివీల్ ఉంటుందని వెల్లడించారు. మహేష్ పుట్టిన రోజు సందర్భంగా శనివారం ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
- Advertisement -