Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంపాలకుర్తిలో ఘనంగా రాఖీ వేడుకలు 

పాలకుర్తిలో ఘనంగా రాఖీ వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – పాలకుర్తి
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి, అక్క తమ్ముళ్ల అనురాగానికి, ఆత్మీయతకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి వేడుకలు శనివారం మండలంలో వేడుకగా మారింది. రాఖీ పౌర్ణమి వేడుకలు ప్రతి ఇంట్ల సందడే. అక్కా చెల్లెల్లు అన్నదమ్ములకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img