- Advertisement -
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండల కేంద్రంతో పట్టు వివిధ గ్రామాలలో రక్షబదన్ గనగా జరుపుకున్నారు. రాఖీ పండుగ అనగానే మనకు అక్క తమ్ముళ్లు అన్న చెల్లెలు గుర్తుకు వస్తారు. అన్న ఎంత దూరంలో ఉన్నా చెల్లెలు అన్న దగ్గరకు వెళ్లి రాఖీ రోజు చెయ్యి మనికట్టుకు రాఖీని కడతారు. అన్న చెల్లెళ్లతో పాటు అక్క తమ్ముళ్ల సోదర ప్రేమ రాఖీలు కట్టి విశాల హృదయాలను చాటుకుంటారు.
- Advertisement -