- Advertisement -
నవతెలంగాణ – రెంజల్
తోబుట్టువుల ప్రేమానురాగాలకు ప్రతీక, ఒకరినొకరు అండగా నిలుస్తామని భరోసా కల్పించడమే రక్షాబంధన్. మండలంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు జరుపుకున్నారు. ఇన్నాళ్లయినా ఎన్నేళ్లయినా చెరికి పోనీ బంధం అన్నా చెల్లె అనుబంధం. చిన్నారులు తమ అన్నయ్యలకు రాఖీ కట్టి తమకు రక్షణగా ఉండాలని కోరుకోవడమే రక్షాబంధన్.
- Advertisement -