- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ నగరంలోని పారిశుద్ధ్య కార్మికులకు మున్సిపల్ కార్పొరేషన్ శాఖ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ నేపధ్యంలో వంద రోజుల ప్రణాళికలో భాగంగా పనులు పూర్తి చేసిన అనంతరం సానిటరీ ఇన్స్పెక్టర్లకు, పరిశుద్ధ్య కార్మికులకు, మహిళలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల కార్మికుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -