- Advertisement -
నవతెలంగాణ – వనపర్తి 
ఉమ్మడి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ సామినేని రామారావు మరణించడం బాధాకరమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యం. డి. జబ్బార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమరుడైన కామ్రేడ్ రామారావుకు సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జోహార్లు అర్పిస్తున్నామని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ప్రకటించారు.
- Advertisement -

 
                                    