Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రామారెడ్డి కస్తూర్బాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి 

రామారెడ్డి కస్తూర్బాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి 

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి 
మండల కేంద్రంలోని కస్తూర్బా గురుకుల పాఠశాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని రామారెడ్డి పిహెచ్సి వైద్యులు సురేష్ సూచించారు. గురువారం గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పాఠశాల పరిధిలో పరిశుభ్రతను పాటించాలని సూచించారు. అనారోగ్యం కలిగిన విద్యార్థులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో వార్డెన్ వనిత, సూపర్వైజర్ జానకమ్మ, ఆశా మంజుల, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img